¡Sorpréndeme!

నోళ్లు లేస్తున్నాయి... ప్రశ్నించే హక్కు ఎవ్వడికీ లేదు *Cricket | Telugu OneIndia

2022-07-27 7 Dailymotion

Robin Uthappa said Virat Kohli will be able to sort out his problems,No one has right to question Virat Kohli's position in India team | సీఎస్కే స్టార్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప విరాట్ కోహ్లీ విమర్శకులపై విరుచుకుపడ్డాడు. జట్టులో కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించడం అన్యాయమన్నాడు. విరాట్ కోహ్లి సెంచరీల మీద సెంచరీలు బాదినప్పుడు ఎలా ఆడాలో అతనికి ఎవరూ చెప్పలేదని, ఇప్పుడెందుకు అందరికీ నోళ్లు లేస్తున్నాయని మండిపడ్డాడు. విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్లో మరో 30-35సెంచరీలు సాధించగలిగే సత్తా ఉందని, ఎలా ఆడాలో.. ఏం చేయాలో కోహ్లీకి ఎవరూ చెప్పాల్సిన పనిలేదని, జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశాడు.


#RobinUthappa
#ViratKohlicritics
#BCCI